Telugu News

సత్తుపల్లి లో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రులు హారీష్, పువ్వాడ

సత్తుపల్లి లో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రులు హారీష్, పువ్వాడ

0

సత్తుపల్లి లో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రులు హారీష్, పువ్వాడ

సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో రూ.34కోట్ల రూపాయలతో నిర్మించనున్న 100-పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి శంకుస్థాపన చేసిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ఎంపీ నామా నాగేశ్వరరావు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్  తదితరులు ఉన్నారు.