Telugu News

వైరాలో 14కిలోల గంజాయి పట్టివేత

** ఒకరు అరెస్ట్.. మోటర్ సైకిల్, గంజాయి స్వాధీనం

0

వైరాలో 14కిలోల గంజాయి పట్టివేత

** ఒకరు అరెస్ట్.. మోటర్ సైకిల్, గంజాయి స్వాధీనం

( వైరా – విజయం న్యూస్ );-
వాహన తనిఖీల్లో 14కిలోల గంజాయి పట్టుబడింది. ఈ సంఘటన వైరా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే వైరా మున్సిపాలిటీ పరిధిలోని

also read ;-కోడలి గొంతు కోసి హత్య చేసిన మామ
గండగలవాడు సమీపంలో గల సాయిబాబా గుడి వద్ద ఎస్ఐ వీరప్రసాద్ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా కొదుమూరి వెంకటేష్  అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ ఒక మూటను పెట్టుకొని వెళ్తుండగా అనుమానాస్పదంతో తనిఖీ చేశారు. దీంతో మూటలో 14 కిలోల గంజాయి దొరికింది. వెంకటేష్ నీ అదుపులోకి తీసుకుని ఎస్ఐ వీరప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. 14కిలోల గంజాయితో పాటు మోటర్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.