Telugu News

పంట చేనులో గంజాయి పండిస్తున్న రైతు

*దాడులు నిర్వహించిన పోలీసులు

0

పంట చేనులో గంజాయి పండిస్తున్న రైతు

*దాడులు నిర్వహించిన పోలీసులు

*గంజాయి మొక్కలను గుర్తించిన డీఎస్పీ వెంకటరమణ,ఎస్సై విజయ్ రామ్ కుమార్

చిన్న గూడూరు

స్థానిక చిన్న గూడూరు మండలంలోని గుండం రాజు పల్లి గ్రామ పరిధిలో నరసింహుల పేట మండలం బొజ్జన్న పేట గ్రామం భీమ్లా తండా కు చెందిన భానోత్ బాలు రెండు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలోని పత్తి పంట లో అంతర పంటగా 200 ల గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడని పక్క సమాచారం మేరకు డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో చిన్న గూడూరు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ వి.విజయ్ రామ్ కుమార్ దాడులు నిర్వహించి వ్యవసాయ చేనులో గంజాయి మొక్కలను గుర్తించి దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని చిన్న గూడూరు ఎస్సై విజయ్ రామ్ కుమార్ తెలిపారు.వారి వెంట పోలీసు సిబ్బంది పాల్గన్నారు.

also read :-ఏజెన్సీ లో హై ఆలర్ట్ మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో డిజిపి మహేందర్ రెడ్డి పర్యాటన