కామారెడ్డి జిల్లా: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.
కామారెడ్డి జిల్లా:
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.
ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. బిచ్కుంద మండలం జగన్నాథ్పల్లి గేట్ వద్ద లారీని కారు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
also read :-దళిత వ్యక్తులపై దాడి.