Telugu News

హుజరాబాద్ ఎమ్మెల్యే , ముదిరాజు ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ కు ఘన స్వాగతం

ముదిరాజు ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ కు ఘన స్వాగతం పలికిన ఖమ్మం ముదిరాజ్ నాయకులు , బిజెపి పార్టీ నాయకులు , శ్రేణులు మరియు బహుజనులు.

0

హుజరాబాద్ ఎమ్మెల్యే , ముదిరాజు ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ కు ఘన స్వాగతం పలికిన ఖమ్మం ముదిరాజ్ నాయకులు , బిజెపి పార్టీ నాయకులు , శ్రేణులు మరియు బహుజనులు.

 

(ఖమ్మం – విజయం న్యూస్):-

నగరంలో ఆదివారం కోదాడ క్రాస్రోడ్ నందు హుజరాబాద్ ఎమ్మెల్యే , ముదిరాజు ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ కు ముదిరాజ్ నాయకులు , బిజెపి పార్టీ నాయకులు , శ్రేణులు మరియు బహుజనులు శాలువాలతో సత్కరించి బొకేను అందజేసి టపాసులు పేల్చి ఘన స్వాగతం పలికారు .

అనంతరం వారు మాట్లాడుతూ కొత్తగూడెం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతున్నట్టుగా హుజూరాబాద్ ఎలక్షన్ అనంతరం మొట్టమొదటి సారి ఎమ్మెల్యేగా ఖమ్మం రావడం చాలా ఆహ్లాదకరంగా ఉందని , నన్ను కలవడానికి వచ్చిన అభిమానులకు సంఘం నాయకులకు పార్టీ శ్రేణులకు నాయకులకు రుణపడి ఉంటానని అన్నారు .

 

 

also read :- కూకట్ పల్లిలో రేవ్ పార్టీని భగ్నం చేసిన ఎస్వోటీ పోలీసులు ..

also read :-ఫ్రంట్ లైన్ వారియర్స్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన ఖమ్మం పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్