ఖమ్మంలో హోం మంత్రి మైమూద్ అలీ కి ఘన స్వాగతం
స్వాగతం పలికిన ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్
ఖమ్మంలో హోం మంత్రి మైమూద్ అలీ కి ఘన స్వాగతం
== స్వాగతం పలికిన ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్*
(ఖమ్మం -విజయం న్యూస్)
ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఖమ్మం విచ్చేసిన రాష్ట్ర హోం మంత్రి మైమూద్ అలీ కి ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ నందు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట జడ్పీ చైర్మన్ కమల్ రాజు, రాష్ట్ర విత్తన కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్ నీరజ, ఆర్ జె సి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి:- దివ్యాంగుల పెన్షన్ పెంపు పట్ల మంత్రి పువ్వాడ హర్షం..*