Telugu News

కార్యకర్తల నోట్లో మందుపో స్తూ చిందులేస్తున్న ఎమ్మెల్యే

మహబూబాబాద్- విజయం న్యూస్

0

కార్యకర్తల నోట్లో మందుపో స్తూ చిందులేస్తున్న ఎమ్మెల్యే

(మహబూబాబాద్- విజయం న్యూస్)

మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు సంబరాలు అంబరాన్నంటాయి శుక్రవారం ఎమ్మెల్యే శంకర్ నాయక్ టీచర్స్ మందు బాటిల్ తో స్టెప్పులు వేయటమే కాక కార్యకర్తలు నోట్లో మందు పోసి తాగండి.. ఊగండి రా.. అంటూ.. మందు పోశారు. కార్యకర్తలకు మందు పోస్తూ జోష్ నింపుతూ మరొక్కమారు వివాదాలకు తావు ఇచ్చారు.

also read;-ప్రభాస్‌ సినిమా అంటే యమక్రేజీ

ఒక ఎమ్మెల్యే ఇలా చేయడమేంటని మహబూబాబాద్ ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు మహబూబాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ కూడా పక్కనే ఉండి ప్రోత్సహించడం గమనార్హం.ఒక ఎమ్మెల్యే వ్యక్తి అధికారంలో ఉంటే ఇంత ఘోరమా.? ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపాటు వైస్ చైర్మన్ ఖరీదు టిఆర్ఎస్ కౌన్సిలర్ కార్యకర్తలు పాల్గొన్నారు.