పినపాక టిఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గవిభేదాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామంలో 144 సెక్షన్ అమలు...
పినపాక టిఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గవిభేదాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామంలో 144 సెక్షన్ అమలు…
డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ విషయంలో రెండు తెరాసా వర్గాల మధ్య ఆధిపత్య పోరు…
ఇరు వర్గాలు ఒకరి పై మరోకరు రాళ్ల తో దాడులు
(విజయం న్యూస్):-
పలువురికి పగిలిన తలలు ఎంఎల్ఏ రేగా వర్సెస్ మాజీ ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు మధ్య అధిపత్య పోరు తో వివాదంమొండికుంట వద్ద పొంగులెటి కాన్వాయ్ ని ఆదుకున్న పోలీసులుఎమ్మెల్యే రేగా,మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వర్గాల మధ్య ఘర్షణఅశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించేందుకు వెళ్లిన పిడమర్తి, పొంగులెటి శ్రీనివాస రెడ్డితోపులాట మధ్య అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన పిడమర్తిరవిఅడ్డుకున్నపోలీసులు..రెండు వర్గాల మధ్య ఘర్షణరాళ్ళూరువ్వుకున్న ఇరువర్గాలు..పలువురి కార్యకర్తలకు గాయాలు
సాయంత్రం అశ్వాపురం మండలంలో 144 సెక్షన్ అమలు చేసిన పోలీసులుజిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు ప్రోద్బలంతోనే 144 సెక్షన్ పెట్టారంటున్న టిఆర్ఎస్ లో ఓవర్గం నేతలు