ఏఐసీసీ ఎన్నికల్లో ఓటేసిన రాహుల్ గాంధీ
** క్యూలో నిలబడి ఓటేసిన రాహుల్ గాంధీ
(కర్నాటక-విజయం న్యూస్)
ఏఐసీసీ అధ్యక్షుడు ఎంపిక కోసం సోమవారం జరిగిన పోలింగ్ లో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ సమయంలో ఆయన రారాజు అయినప్పటికీ రాహుల్ గాంధీ వరుస క్రమంలో క్యూలో నిలబడి ఓటేయ్యడం గమనార్హం..
Allso read:- నేటి నుంచి ప్రపంచకప్ టీ20 క్రికెట్ ఆరంభ