Telugu News

దివ్యాంగులకు సహాయ ఉపకారణాలు పంపిణి చేసిన మంత్రి పువ్వాడ.

వికలాంగుల కో-ఆపరేటివ్

0

దివ్యాంగులకు సహాయ ఉపకారణాలు పంపిణి చేసిన మంత్రి పువ్వాడ.

**వికలాంగుల కో-ఆపరేటివ్

*(ఖమ్మంవిజయం న్యూస్):-
కార్పొరేషన్ ద్వారా సమకూర్చిన సహాయ ఉపకరణాలను శనివారం భక్త రామదాసు కళాక్షేత్రం నందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు దివ్యాంగులకు పంపిణి చేశారు.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గుర్తించి, అర్హులైన 56 మంది దివ్యాంగులకు రూ.43.97 లక్షల విలువైన ఉపకరణాలు(ట్రై స్కూటర్స్, ట్రై సైకిల్స్, బ్యాటరీ సైకిల్స్) ను మంత్రి పంపిణి చేశారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ , సుడా ఛైర్మెన్ విజయ్ , AMC చైర్మన్ లక్ష్మీ ప్రసన్న , డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సంధ్యారాణి  DRDA PD విద్యా చందన తదితరులు ఉన్నారు.