Telugu News

వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు పట్ల కేసీఅర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..

వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు పట్ల కేసీఅర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..

0

వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు పట్ల కేసీఅర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..

-వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు పట్ల కేసీఅర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..

—దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వక్తలు పేర్కొన్నరు.

(విజయం న్యూస్ ):-

సీఎం కేసిఆర్ సూచనలతో దివ్యాంగుల మోటార్ వాహనాలకు రవాణా శాఖ లైఫ్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం పట్ల ఖమ్మం vdeo’s కాలనీ లోని మంత్రి పువ్వాడ క్యాంప్ కార్యాలయంలో ఖమ్మం నగర పార్టీ అధ్వర్యంలో దివ్యాంగులతో కలిసి మంత్రి అజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఅర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు

also read :-మరో 15 రోజులు ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు పొడిగింపు – హోంమంత్రి

దివ్యాంగుల రవాణా వాహనాల బదలాయింపు విషయంలోనైనా దివ్యాంగులే యజమానైన వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.