Telugu News

గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి

ఇచ్చోడ మండలం లోని నర్సాపూర్ గ్రామనికి చెందిన కేంద్రె సంజీవ్, ఆర్మీ జవాన్ గుండెపోటుతో మృతిచెందారు

0

గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి

 

ఇచ్చోడ మండలం లోని నర్సాపూర్ గ్రామనికి చెందిన కేంద్రె సంజీవ్, ఆర్మీ జవాన్ గుండెపోటుతో మృతిచెందారు. ఆర్మీ జవాన్ సుడాన్ దేశంలో సేవలందిస్తూ గుండెపోటుతో మృతి చెందారు. నర్సింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సంజీవ్ కొంతకాలంలో సుడాన్ దేశంలో సేవలందిస్తున్న భారత అర్మ బృందంలో సభ్యునిగా ఉన్నారు. అక్కడి ఇండియన్ పిల్డ్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో సంజీవ్ గుండెపోటుతో మరణించినట్లు ఆర్మీ సమాచారం ఇచ్చింది దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నవుతున్నారు. జవాన్ సంజీవ్ మృతదేహాన్ని సొంత ఊరుకు తరలించే ఏర్పాటు చేస్తుందని ఇండియన్ ఆర్మీ తెలిపారు.