Telugu News

ఒకే కుటుంబంలో ముగ్గురు మహిళల పై దాడి

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కె.కొండాపురం లో దారుణం

0

ఒకే కుటుంబంలో ముగ్గురు మహిళల పై దాడి

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కె.కొండాపురం లో దారుణం

ఒకరి మృతి ఇద్దరు సీరియస్ వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు సంఘటన పై విచారణ చేస్తున్న వెంకటాపురం పోలీసులు

వెంకటాపురం మండలం, కొండపూరం గ్రామంలో తాగిన మైకంలో భార్యని,అత్తని, బార్య అమ్మమని నరికిన భర్త. కుటుంబ కలహాలతో దుర్గం చంటి అతని బార్య లోకేశ్వరినీ, బార్య అమ్మ సమ్మక్కని, బార్య అమ్మమ్మని చికెన్ కొట్టే కత్తితో నరకడంతో అక్కడికక్కడే చనిపోయినా ముసలమ్మ, వెంకటాపురం ప్రాథమిక కేంద్రంలో భార్య మరియు అతని అత్తయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు.నరికిన వ్యక్తి ని చెట్టు కు కట్టేసిన గ్రామస్తులు. బార్య చెల్లిని తనకిచ్చి పెళ్లి చేయాలని వేదించడంతో తిరస్కరించిన బార్య ను మరియు కుటుంబ సభ్యులను అతి కిరాతకంగా నరికిన చంటి, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు

also read :-వరంగల్ లో మహిళా కండక్టర్‌కు కరోనా.. డ్యూటీలో ఉన్నప్పుడు కరోనా..?