Telugu News

*పంద్రాగస్ట్ – జిల్లాల వారిగా పతాకావిష్కర్తలు*

0

*పంద్రాగస్ట్ – జిల్లాల వారిగా పతాకావిష్కర్తలు*

ఆదిలాబాద్ – ప్రభుత్వ GB విప్ గంప గోవర్దన్

భద్రాద్రి కొత్తగూడెం – ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

జగిత్యాల – మంత్రి కొప్పుల ఈశ్వర్

జయశంకర్ భూపాలపల్లి – ప్రభుత్వ విప్ భానుప్రసాదరావు

జనగాం – మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జోగులాంబ గద్వాల – ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి

కామారెడ్డి – శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి

ఖమ్మం – మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

కరీంనగర్ – మంత్రి గంగుల కమలాకర్

కుమురంభీం ఆసిఫాబాద్ – ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ

మహబూబ్​నగర్ – మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబాబాద్ – మంత్రి సత్యవతి రాఠోడ్

మంచిర్యాల – ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మెదక్ – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మేడ్చల్ మల్కాజిగిరి – మంత్రి మల్లారెడ్డి

ములుగు – ప్రభుత్వ విప్ ఎం.ఎస్.ప్రభాకర్ రావు

నాగర్ కర్నూల్ – ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు

నల్గొండ – మంత్రి మహమూద్ అలీ

నారాయణపేట – ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ

నిర్మల్ – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిజమాబాద్ – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

పెద్దపల్లి – ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి

రాజన్న సిరిసిల్ల – మంత్రి కె.తారక రామారావు

రంగారెడ్డి – మంత్రి సబితా ఇంద్రారెడ్డి

సంగారెడ్డి – మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి

సిద్దిపేట – మంత్రి హరీశ్​ రావు

సూర్యాపేట – మంత్రి జగదీష్ రెడ్డి

వికారాబాద్ – శాసనసభ ఉపసభాపతి పద్మారావు

వనపర్తి – మంత్రి నిరంజన్ రెడ్డి

వరంగల్ – జిల్లా పరిషత్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి

హన్మకొండ – ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

యాదాద్రి భువనగిరి – ప్రభుత్వ విప్ గొంగిడి సునీత.