ఆటో బోల్తా పడి ఒకరి మృతి
ఇచ్చోడ మండల కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు.
ఆటో బోల్తా పడి ఒకరి మృతి
(ఇచ్చోడ – విజయం న్యూస్) :
ఇచ్చోడ మండల కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు.
జాతీయ రహదారి పై గిరిజన బాలికల గురుకుల పాఠశాల సమీపంలో ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఇచ్చోడ మండలం లోని జల్దా గ్రామానికి చెందిన నర్వడే భగవాన్ (40) మృతి చెందారు.
గిరిజన బాలికల పాఠశాలలో చదువుతున్న తన కూతురు వద్దకు వెళ్లేందుకు ఇచ్చోడ నుంచి ముక్ర కు ఆటోలో వెళ్తుండగా పాఠశాల సమీపంలో ఆటో డ్రైవర్ ఆ జాగ్రత్తగా నడపడంతో ఆటో బోల్తా పడింది.
also read :- పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన ఏపీ సర్కార్..ఎంతంటే..?
*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’**