Telugu News

కోడలి గొంతు కోసి హత్య చేసిన మామ

కోడలి గొంతు కోసి హత్య చేసిన మామ

0

కోడలి గొంతు కోసి హత్య చేసిన మామ

 

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ మామ తన కోడలిని అత్యాంత కిరాతకంగా హతమార్చాడు.

కోటపల్లి మండలం లింగన్నపేటలో ఈ ఘటన జరిగింది., 3 నెలల క్రితం లింగన్నపేటకు చెందిన తిరుపతి కుమారుడు సాయికృష్ణతో.. అదే గ్రామానికి చెందిన సౌందర్య(19)తో ప్రేమ వివాహం జరిగింది.

also read :-నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టివేతనిషేధిత-

సౌందర్యను ప్రేమించి పెళ్లాడిన సాయికృష్ణ.. రెండు నెలలకే అత్మహత్య చేసుకున్నాడు.

భర్త మృతిచెందిన తర్వాత ఆదే గ్రామంలో ఉంటున్న తల్లి వద్ద సౌందర్య ఉంటోంది. ఈరోజు ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లిన తిరుపతి.. కోడలు సౌందర్య గొంతుకోసి కిరాతకంగా హతమార్చాడు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది