Telugu News

న్యాయవాది గా పట్టా పొందిన బచ్చోడు వాసి.

తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామానికి చెందిన తిమ్మిడి మురళి కృష్ణ హైదరాబాద్ మహాత్మా గాంధీ.

0

న్యాయవాది గా పట్టా పొందిన బచ్చోడు వాసి.

 

( విజయంన్యూస్) :-

తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామానికి చెందిన తిమ్మిడి మురళి కృష్ణ హైదరాబాద్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో లా పూర్తి చేసిన అనంతరం హైకోర్టులో లా పట్టా పొందిన మురళి కృష్ణ బాల్యం నుండి ప్రభుత్వ పాఠశాల చదువుతూ బచ్చోడు హై స్కూలు. ఇంటర్మీడియట్ పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కాలేజీ. డిగ్రీ ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి అంచెలంచెలుగా ఎదిగిన మురళీకృష్ణ ను ఆదర్శంగా తీసుకొని యువత కూడా అదే మార్గం ఉండాలని ఆశిస్తూ తల్లిదండ్రులైన తిమ్మిడి హనుమంతరావు సైదమ్మ లను బచ్చోడు గ్రామ ప్రజలు అభినందించారు.

ఉన్నతమైన చదువులు చదవడానికి పేదరికం అడ్డుకాదని పలువురు అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాది కడెం సుధాకర్. ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి తిమ్మిడి నాగరాజు. తిమ్మి డి హనుమంతరావు. అనంతగిరి భూమయ్య. మహేష్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

also read :- చరిత్రలో ఈ రోజు/నవంబరు 20 ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం.