ఆఫ్ సెంచరీ దాటిన గోదావరి
★★ ఉదృత్తంగా ప్రవహిస్తున్న వరదనీరు
భద్రాచలం, జులై 11(విజయంన్యూస్)
భద్రాద్రి జిల్లా భద్రాచలం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం.సుమారు తెల్లవారు జాము 12:30 నిమిషాలకి 43 చేరుకున్న గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసుకున్నది.ఇగ ఈ రోజు ఉదయం 6.10ని లకు 48.0 అడుగులకు చేరుకున్న గోదావరి నీటి మట్టం రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసుకున్నది.నేడు ఉదయం 9 గంటలకు 50 అడుగులకు చేరుకున్న గోదావరి నీటి మట్టం.పై వరదలు అందితే ఈ రోజు తార స్థాయి అయిన 3వ ప్రమథ హెచ్చరిక అయిన 53 అడుగులకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే గోదావరి ఉదృత్తంగా నడుస్తుండటంతో జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారు.
Allso read:- ఉప్పొంగుతున్న గోదావరి