Telugu News

ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష

జిల్లా వ్యాప్తంగా ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు 8,152 మందికి గాను,7,383 మంది హాజరు.

0

*ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష

*జిల్లా వ్యాప్తంగా ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు 8,152 మందికి గాను,7,383 మంది హాజరు.*

*ఎస్సై ప్రిలిమినరీ వ్రాత పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పి డా.వినీత్.జి ఐపిఎస్.

భద్రాద్రికొత్తగూడెం, ఆగస్టు7(విజయంన్యూస్)

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఆదివారం జరిగిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష చాలా ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు 8,152 మందికి గాను,7,383 మంది హాజరు. ఎస్సై ప్రిలిమినరీ వ్రాత పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను  జిల్లా ఎస్పి డా.వినీత్.జి ఐపిఎస్ పరిశీలించారు.

Allso read:- బిగ్ న్యూస్.. పల్లిపాడు వద్ద ఘోర ప్రమాదం

జిల్లా వ్యాప్తంగా 21 పరీక్షా కేంద్రాలలో 7383 మంది అభ్యర్థులు ఈ వ్రాత పరీక్షకు హాజరయ్యారని,769 మంది అభ్యర్థులు గైర్హాజరు అవ్వడం జరిగిందని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేసారు.అనంతరం సమాధాన పత్రాలను పటిష్టమైన బందోబస్తుతో హైదరాబాద్ నకు తరలించడం జరుగుతుందని తెలియజేసారు.