Telugu News

ప్రవీణ్‌కుమార్‌కి ఘన స్వాగతం పలికిన బిఎస్‌పి నాయకులు

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన ప్రజలు

0

ప్రవీణ్‌కుమార్‌కి ఘన స్వాగతం పలికిన బిఎస్‌పి నాయకులు

బహుజన సమాజ్ వాది పార్టీ నాయకులు

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన ప్రజలు

( విజయ్ తల్లాడ విజయం న్యూస్):-
ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని పినపాక రెడ్డిగూడెం గ్రామంలో సోమవారం బహుజన సమాజ్ వాది పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సంకల్ప రాజాధికార యాత్రలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రజలు ఘనస్వాగతం పలికారు.