చంద్రబాబు కు బెయిలా..? జైలా..?
== రిమాండ్ కు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ
== బెయిల్ ఇవ్వాలని కోరిన టీడీపీ లీగల్ సెల్
== కోర్టు నిర్ణయమేంటీ..?
(అమరావతి -విజయం న్యూస్)
హ్యాపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ను జైలుకు వెళ్తారా బెయిల్ వస్తుందా.. విజయవాడలో ఏం జరగబోతోంది సిఐడి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. కోర్టులో వేసిన పిటిషన్ను పై క్షణం..క్షణం ఉత్కంఠ..
ఇది కూడా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిన్ డెవలప్మెంట్ విషయంలో జరిగిన అవినీతి అక్రమాల్లో ఆయన పాత్ర ఉందని అనుమానించిన సిఐడి కేసు నమోదు చేసి ఏవన్ గా చంద్రబాబు నాయుడు కేటాయించడం జరిగింది ఈ క్రమంలో విచారణ కోసం అంటూ నంద్యాల వెళ్లిన సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడు అక్కడ అరెస్టు చేసి ప్రత్యేక కన్వాయ్ లో విజయవాడకు తరలిస్తున్నారు. అయితే మరికొద్ది నిమిషాలలో విజయవాడ చేరుకోబోతున్న చంద్రబాబు నాయుడు షిఫ్ట్ కార్యాలను తరలించి అక్కడ సిఐడి అధికారులు విచారణ చేసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు చేయనున్నారు అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టుకు చంద్రబాబు నాయుడు హాజరు పరిచయం ఉన్నారు.
ఇది కూడా చదవండి:-:చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకుంటున్న టీడీపీ నేతలు
అయితే చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలపై విచారించేందుకు కొద్దిరోజుల పాటు రిమాండ్ ఇవ్వాలని సిఐడి ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయగా ఆర్ పిటీషన్ కొట్టివేయాలని చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేయాలని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకులు అడ్వకేట్స్ ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు లేదంటే జైలుకు వెళ్తారా అనే ఉత్కంఠ నెలకొంది కోర్టు జడ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని విషయంపై దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతుంది క్షణం క్షణం ఉత్కంఠ గా మారిన చంద్రబాబు నాయుడు అరెస్టు పరిస్థితులపై ఉత్కంఠ నెలకొంది తరుణంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు
ఇది కూడా చదవండి,:- వేషగాళ్లు వస్తున్నారు..? జరజాగ్రత్త: మంత్రి