** అసెంబ్లీలో పరిణామాలపై బాలకృష్ణ స్పందన.
ఆడవాళ్ల జోలికొస్తే చేతులు ముడుచుకోవడం సరికాదు: బాలకృష్ణ.
మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో లేదీ ప్రభుత్వం:
మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం: బాలకృష్ణ**
( విజయం న్యూస్) :-
మంగళగిరిలో పార్టీ కార్యాలయంపై దాడి చేయించారు: బాలకృష్ణ.
చంద్రబాబుపై ఎన్నోవిధాలుగా దాడులకు ప్రయత్నించినా ఆయన సంయమనంతో ఉన్నారు.
ఇకపై ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదు.
ఆడవాళ్లను తెరపైకి తెచ్చి రాజకీయాల్లో మైండ్‌గేమ్ ఆడుతున్నారు.
రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు.
వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారు.
మీకు దాసోహం చేసేలా చేసుకోవడం మంచిది కాదు,
అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరం: బాలకృష్ణ
సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైంది: బాలకృష్ణ.
ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడిపెట్టుకోవటం ఎప్పుడూ లేదు: బాలకృష్ణ.
అసెంబ్లీలో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఆనవాయితే: బాలకృష్ణ.
ప్రజాసమస్యలపై పోరాడటమే అసెంబ్లీ వేదికగా ఉండేది: బాలకృష్ణ.
అభివృద్ధిపై చర్చకు బదులు వ్యక్తిగత అజెండా తీసుకొచ్చారు: బాలకృష్ణ.
వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారు: బాలకృష్ణ.
నా సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరం: బాలకృష్ణ.
అసెంబ్లీలో ఉన్నామో… పశువుల కొంపలో ఉన్నామో అర్థం కాలేదు: బాలకృష్ణ.
అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారు… హేళన చేయవద్దు: బాలకృష్ణ.
కొత్త నీచ సంస్కృతికి తెరలేపారు.. ఆ పార్టీలోనూ బాధపడే వారున్నారు: బాలకృష్ణ.
ఏకపక్షంగా సభను నడుపుతున్నారు: బాలకృష్ణ.
రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలంతా గమనిస్తున్నారు: బాలకృష్ణ.
also read :- ఏపీ ప్రభుత్వంపై ఎన్టీఆర్ పైర్.