కూసుమంచిలో బండిసంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం..
(కూసుమంచి-విజయంన్యూస్)
కూసుమంచి మండల కేంద్రంలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ, దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మహిళలకు గౌరవం లేకుండా మాట్లాడుతునా బండి సంజయ్ ను వెంటనే అరెస్టు చేయాలని కవితపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనుకకు వెంటనే తీసుకోవాలని కోరారు
ఇదికూడా చదవండి: బండిసంజయ్ పై బీఆర్ఎస్ ఫైర్
ఈ కార్యక్రమంలో కూసుమంచి మండలం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు వేముల వీరయ్య మొహమ్మద్ ఆసిఫ్ పాష,ఆత్మ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి,మహిళా పార్టీ అధ్యక్షురాలు అలివేలమ్మ,మళ్లీడి వెంకన్న, ఎంపీటీసీలు బాలాజీ నాయక్, ఊడుగు జ్యోతివెంకటేశ్వర్లు, కో ఆప్షన్ సభ్యులు షేక్ అలీ, సర్పంచులు కాసాని సైదులు, బానోత్ కిషన్ నాయక్, రాయబారపు స్వాతిరమేష్, బానోత్ నాగేశ్వరరావు, బానోతు మమతఉపేందర్, జక్కుల వెంకటేశ్వర్లు, జరుపుల పీప్లీ బిక్షం నాయక్, కౌసల్య లింగయ్య, మహిళా పార్టీ అధ్యక్షురాలు అలివేలమ్మ, ఏఎంసీ డైరెక్టర్ పడిశాల గోపి,సోషల్ మీడియా అధ్యక్షుడు వడ్త్యా బాలకృష్ణ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కోటి జాదవ్, ,ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోపే రాము, బీసీ సెల్ అధ్యక్షుడు నూకల మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కొక్కిరేణి సీతారాములు, సాయికుమార్, శీలం శంకర్, సండ్ర బజార్, కొండపల్లి సతీష్, నల్లమాటి శ్రీను, బానోతు శ్రీను నాయక్,గండు లింగయ్య, నాయకులు ఉపేంద్ర చారి, నాలాగాటి నాగయ్య, కట్ల నాగేశ్వరావు,వెంకట్రాం, జగిత్యా, సైదులు, శివ తదితరులు పాల్గొన్నారు
ఇది కూడా చదవండి: నేలకొండపల్లి మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం