బాటసింగారం వద్ద టిప్పర్ బీభత్సం
== ఆర్టీసీ బస్సు, కారును ఢీకొట్టి పల్టీలు
== నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు
(హైదరాబాద్-విజయంన్యూస్)
బాటసింగారం వద్ద మంగళవారం తెల్లవారుజామున టిప్పర్ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్`విజయవాడ జాతీయ రహదారిపై అదుపుతప్పి.. ఆర్టీసీ బస్సు, కారును ఢీకొంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలయ్యాయి. తెల్లవారుజామున విజయవాడ జాతీయ రహదారిపై అదుపుతప్పి రోడ్డుకు అవతలివైపున బస్సు, కారును ఢీ కొట్టింది. ఆంధప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
also read;-తమిళనాడు గవర్నర్‌ను కలిసిన చిన్నజీయర్ స్వామి
విజయవాడకు చెందిన వంశీకృష్ణ కుటుంబ సభ్యులతో సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లితిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడినవారికి సోమజిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఒంగోలు కందుకూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సును కూడా టిప్పర్ ఢీకొంది. అయితే బస్సులోని ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా, బస్సు