Telugu News

భట్టి, కమళరాజ్ మధ్య మాటల యుద్ద..సమావేశంలో ఉదృక్తత

మధిరలో కళ్యాణ లక్ష్మిచెక్కుల పంపిణిలో రసాభసా

0

మధిరలో కళ్యాణ లక్ష్మిచెక్కుల పంపిణిలో రసాభసా

** భట్టి , కమల్ రాజు మధ్య మాటల యుద్దం

** కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ నాయుకుల మద్య స్వల్ప తోపులాట

** నివారించిన పోలీసులు

(మధిర-విజయం న్యూస్)

మధిరలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం  రసాభసాగా మారింది..శాసనసభ్యులు విక్రమార్క, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీంతో టిఆర్ఎస్ , కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది§.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతున్న తరుణంలో కమల్ రాజు కల్పంచికోవడంతో వాగ్వాదానికి దారితీసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మద్య స్వల్ప తోపాలాట జరిగింది.. దీంతో ముందే అప్రమత్తంగా ఉన్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు..

అందుకు సంబంధించిన వీడియో దిగువునా