Telugu News

బెల్లంపల్లికి చెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతి …

బెల్లంపల్లికి చెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతి ...

0

బెల్లంపల్లికి చెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతి …

మృతిచెందిన వ్యక్తి వయసు30 నుండి 40 మద్యలో ఉంటుందని సికింద్రాబాదు జీఆర్పీ పోలీసులు తెలిపారు.కాగా మృతుడు నలుపు రంగు ప్యాంటు,తెలుపు చొక్కా ధరించి ఉన్నాడని వారు తెలిపారు.

అయితే మృతుడు ధరించిన
బట్టలపై బెల్లంపల్లికి చెందిన (ప్యాంటు పై) డాల్ఫిన్ టైలర్,సూపర్ టైలర్ పేర్లు (చొక్కాపై) ఉన్నాయని వారు పేర్కొన్నారు.

అంతేకాకుండా మృతుని రెండు కాళ్లకు ఆపరేషన్ జరిగిన గుర్తులున్నాయని తెలిపారు.

ఇతర వివరాలకు
9490123297 Koteshwar Rao Grp కానిస్టేబుల్ ను సంప్రదించాలని వారు తెలిపారు.

also read :-రైతుల ఖాతాలో సమఅవుతున్న రైతు బంధు నిధులు