పేదింటి బిడ్డకు పెద్ద ర్యాంక్…
హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు…
(సూర్యాపేట ప్రతినిధి – విజయంన్యూస్) :-
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) రిజల్ట్స్
ప్రతిభ చూపిన జిల్లా విద్యార్థిని…
సూర్యాపేట జిల్లా,
పెన్ పహాడ్ మండలం,లింగాల గ్రామానికి చెందిన రణపంగ గౌతమి తండ్రి వెంకటేశ్వర్లుకు
ICAR ఎంట్రన్స్ లో
దక్కిన అరుదైన ర్యాంక్…
ఆల్ ఇండియా లెవల్ లో నిర్వహించిన ICAR ఎంట్రన్స్ పరీక్షల్లో ఆలోవర్ ఇండియా జనరల్ కేటగిరిలో 377 ర్యాంక్, ఎస్సి కేటగిరిలో 27వ, ర్యాంక్ ను సాధించి
సత్తా చాటిన పేదింటి చదువుల తల్లి…
అత్యంత పేదరికంలో జన్మించిన గౌతమి చిన్నప్పటి నుండి ప్రభుత్య పాఠశాలలో మరియు సాంఘీక సంక్షేమ గురుకులాల్లో విద్యాభ్యాసం చేసింది…
దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని విద్యలో విజయకేతనం ఎగరేయడంతో గ్రామస్తులు, జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు…
also read :- కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం.
also read :- వరి ధాన్యం సేకరణ పై.