Telugu News

పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడానికే బైక్ యాత్ర:మంత్రి

అంగవైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా ఉమ్మడి 10జిల్లాల్లో పర్యటన.*

0

పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడానికే బైక్ యాత్ర:మంత్రి

== అంగవైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా ఉమ్మడి 10జిల్లాల్లో పర్యటన.*

== నేడు ఖమ్మంకు చేరుకున్న యాత్ర.. బీఆర్ఎస్ అభ్యర్థిని కలిసిన మహేష్..

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

బీఆర్ఎస్ అధినేత కేసీఅర్  వీరాభిమాని వికలాంగుడు డి.మహేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల్లో బీఆర్ఎస్ విజయాన్ని కాంక్షిస్తూ *సారే కావలి.. కారే రావాలి.. అంటు జన చైతన్య యాత్ర* బైక్ యాత్రలో భాగంగా సోమవారం ఖమ్మం నగరానికి చేరుకున్న లింగాపుర్ తండా, మేడ్చల్ జిల్లాకు చెందిన మహేష్ రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారిని కలిసి మద్దతు తెలిపారు.

వచ్చేది బీఆర్ఎస్ పార్టీ యే అని ఇక్కడ కాంగ్రెస్ నుండి పోటీలో ఉన్న తుమ్మల బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కి నమ్మకద్రోహం తలపెట్టి కేవలం పదవి కాంక్ష తోనే కాంగ్రెస్ లో చేరారు మహేష్ ఆరోపించారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో మంత్రి పువ్వాడ దూకుడు..

BRS గెలుపు కోసమే జిల్లా ల పర్యటన ద్వారా కార్యకర్తల్లో జోష్ నింపడానికి నా లాంటి వికలాంగులతో పాటు అనేక రంగాలలో ఉన్న పేద వారికి చేయూతనిస్తున్న దర్కిలా అంగవైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా యాత్ర చేటున్ననని చెప్పారు..

అంతిమ విజయం బీఆర్ఎస్ దే.. జై తెలంగాణ . జై కేసీఅర్ అంటు నినాదాలతో ముందుకు కదిలారు..