Telugu News

వరి గడ్డి వామును తగుల బెట్టిన దుండగునికి దేహశుద్ధి.

సీసీ కెమెరాలో దుండగుడ బంది.

0

వరి గడ్డి వామును తగుల బెట్టిన దుండగునికి దేహశుద్ధి.

సీసీ కెమెరాలో దుండగుడ బంది.

(కారేపల్లి, కామేపల్లి – విజయ న్యూస్);-

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బొక్కల తండాలో వరి గడ్డి వామును తగుల బెట్టిన దుండగునికి కట్టేసి దేహశుద్ధి చేసిన ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది.బాధితుడు బాబూలాల్ తెలిపినవివరాలు.గత మూడు సవత్సరాలుగావరి గడ్డి వామును తగుల పెడుతూ దొరకకుండా తిరుగుతున్న దుండగుడుని పట్టుకోవాలనేలక్ష్యంతో ఇసారి తన ఇంటి చుట్టూ సిసి కెమెరాలను ఏర్పాటు చేసాడు.

also read;-పాదయాత్రను ప్రారంభించిన సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క

బొక్కల తండాకుగ్రామానికి చెందిన నిందితుడు వాంకుడోత్ బుచ్చమళ్లీ బాబూలాల్ ను నష్ట పరచాలని గడ్డివాముకి నిప్పు పెట్టాడు.దీంతో సీసీ కెమెరాలో వరి గడ్డి వామును తగుల బెట్టిన సమాచారం నిర్లిప్తతం కావడంతో వాంకుడోత్ బుచ్చగా గుర్తించి ఓ స్తంభానికి కట్టివేసి దేహశుద్ధి చేసారు. గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుతున్నట్లు సమాచారం తెలిసింది