జీళ్ళచెరువు గ్రామంలో ఘనంగా రాయల నాగేశ్వరావు పుట్టినరోజు వేడుకలు
(కూసుమంచి, విజయం న్యూస్):-
చెరువు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేశ్వరావు పుట్టిన రోజు వేడుకలను గురువారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు..అలాగే కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తి శ్యామ్ పుట్టినరోజు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుట్టిన రోజు కేక్ ను సీనియర్ నాయకులు కాసాని వెంకన్న, ఐతగాని నాగేశ్వరరావు, దంతాల శ్రీనివాస్, కత్తి శ్యామ్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్భంగా రాయల నాగేశ్వరరావు కు పోన్లో శుభాకాంక్షలు తెలిపారు.
also read :-సి ఆర్ పి ఎఫ్ యస్ ఐ ఆత్మహత్య
ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సఫ్లే మానేటరింగ్ విజిలెన్సీ కమిటీ డైరెక్టర్, జిల్లా నాయకులు పెండ్ర అంజయ్య, పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ఐతగాని ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దెల ఉపేందర్, ఐతగానిపుల్లయ్య, వార్డు సభ్యులు గోపి రజనిలక్ష్మయ్య, ఐతగాని రంగయ్య, గ్రామశాఖ ఉపాధ్యక్షుడు మొక్క రాము, ప్రధానకార్యదర్శి తమ్మరబోయిన లక్ష్మయ్య, యూత్ అధ్యక్షుడు కొండా ప్రసాద్,ప్రధాన కార్యదర్శి గుమ్మడెల్లి నరేష్, సోషల్ మీడియా ఇన్ చార్జ్ నిప్పు శ్రీను, అంబాల వీరభద్రం, అద్దంకి రవి, అంబాల రామనాదం, కత్తి ఉపేందర్, గుండమాల వీరబాబు, రామడుగు నాగాచారి, పొట్టపెంజరి, ఐతగాని నాగారాజు, అంబాల లక్ష్మినారాయణ, ఐతగాని కోటి, పెండ్ర చిత్తరి, పెండ్ర ప్రసాద్, ఒంటిపులి సైదులు, గుమ్మడెల్లి వీరబాబు, పెండ్ర వెంకన్న, పెండ్ర ఉప్పయ్య, జల్లి వీరబాబు,పెండ్ర నగేష్, బంగారి వెంకన్న, సత్యం, నగేష్ తదితరులు హాజరైయ్యారు.