Telugu News

ప్రింట్ మీడియా లో దూసుకెళ్తున్న ” విజయం పత్రిక”

మంచిర్యాల-విజయంన్యూస్

0

ప్రింట్ మీడియా లో దూసుకెళ్తున్న ” విజయం పత్రిక”
(మంచిర్యాల-విజయంన్యూస్);-
మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్.దివాకర్ రావు నివాసం లో శనివారం రోజున విజయం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించారు.క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం .. ఎమ్మెల్యే దివాకర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వనికి వారధిగా పనిచేయడంలో, ప్రభుత్వం సంక్షేమ ఫలాలు ప్రజలకు అందడంలో పత్రికలు, మీడియా కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియడడం జరిగింది. ప్రజల పక్షాన ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీస్తూన్న ప్రముఖ పత్రికల్లో ఒకటిగా ‘విజయం పత్రిక’ తనదైన శైలిలో గుర్తింపు సాధించారని అన్నారు. ఒక్క సంవత్సరం కాలంలో ఈ పత్రిక ప్రజలకు, అధికారులలో విశేష స్పందన తో దూసుకెళ్తుంది అని తెలిపారు.

also read :-వలస వాదుల గుప్పెట్లో కాచన వల్లి

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కోఆర్డినేటర్ యాదవ్ రోహిదాస్, చింతల మానేపల్లి రిపోర్టర్ దుర్గం విజయ్ కుమార్,హాజీపూర్ మండల రిపోర్టర్ మధు సుధన్, యాడ్స్ ఇన్ చార్జ్ రాజు, కుడెల్లి వరుణ్,సాయి,రాజు, కైలాష్, విజయ్, చందు, పాల్గొన్నారు.