వైరా బిజెపి అభ్యర్థత్వానికి బీపీ నాయక్ దరఖాస్తు
రాష్ట్ర పార్టీ కార్యాలయంలో దరఖాస్తు చేసిన బీపీ నాయక్
వైరా బిజెపి అభ్యర్థత్వానికి బీపీ నాయక్ దరఖాస్తు
== రాష్ట్ర పార్టీ కార్యాలయంలో దరఖాస్తు చేసిన బీపీ నాయక్
== తరలివచ్చిన కార్యకర్తలు
(వైరా-విజయంన్యూస్)
బిజెపి రాష్ట్ర పార్టీ సూచనల మేరకు వైరా శాసనసభ బిజెపి అభ్యర్థత్వానికి రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్, వైరా అసెంబ్లీ బిజెపి నేత బీపీ నాయక్ దరఖాస్తు చేశారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఆశీస్సులను తీసుకున్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోసూరి గోపాలకృష్ణ, నల్లబోతుల రమేష్, ధనసరి శ్రీను, బిజెపి ముఖ్య నాయకులు కొలిపాక శ్రీదేవి,భూక్యా సుజాత, నరకుళ్ళ వెంకటేశ్వరరావు, దుద్దుకూరి కార్తీక్, జాలే శ్రీను,వీసం వెంకటేశ్వర్లు,మేకల మల్లేష్, గుగులోత్ శశికిరణ్, ఈసం రమేష్, జ్యోతి, జిత్తా నాయక్, ధరావత్ వినోద్, తురక అనిల్, దిలీప్, రెంటపల్లి నారాయణ, సిల్వా రాజు, బాలకృష్ణ, వెంకన్న, అంజి బాబు, బాబు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
allso read- కలిసిన ‘తుమ్మల, రాయల’.ఏం జరిగిందంటే..?