కష్టాలు వచ్చిన ఎప్పుడు చిరునవ్వు తో స్వాగతం పలికే మహానుభావుడు మన రతన్ టాటా
(విజయం న్యూస్):-
మోయలేని అప్పులతో ఉన్న సంస్థ ను భుజాన వేసుకున్న కొన్ని రోజుల్లోనే దేశానికి సేవ చేసే గొప్ప అవకాశం లభించి , ఎంతోమంది యువతకు పునర్జన్మ ను ప్రసాదించడంలో భాగస్వామ్యం అవ్వడం ,మన ఈ జన్మకు వెలకట్టలేని గొప్ప ఆస్థి సంపాదించుకున్నాము.
also read;-వరి గడ్డి వామును తగుల బెట్టిన దుండగునికి దేహశుద్ధి.
ఎన్ని కష్టాలు వచ్చిన ఎప్పుడు చిరునవ్వు తో స్వాగతం పలికే మహానుభావుడు మన రతన్ టాటా దేశం , దేశ ప్రజలు కష్టాల్లో ఉంటే , ఎలాంటి స్వార్థం కోసం చూసుకోకుండా , టక్కున స్పందించి , ప్రజల హృదయాలలో స్థానం సంపాదించి , ఫదిలంగా నిలిచే గొప్ప మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మన రతన్ టాటా
కొన్ని కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి…శవాలపై కుడా డబ్బులు వసూలు చేస్తూ…ధనవంతుల జాబితాలోకి చేరి..ఎప్పుడు మేమే ఫస్ట్ ఉండాలని చూస్తాయి…!