Telugu News

కొండగట్టు బాధితులకు కేంద్రం సాయం.

జ: కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు ప్రధానమంత్రి సహాయనిధి నుంచి రూ.1.49కోట్ల నిధులు విడుదలయ్యాయి.

0

కొండగట్టు బాధితులకు కేంద్రం సాయం.

జ: కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు ప్రధానమంత్రి సహాయనిధి నుంచి రూ.1.49కోట్ల నిధులు విడుదలయ్యాయి. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున ఇందులో ఆర్థిక సాయం అందనుంది. కాగా తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో బాధితులకు ఈ సాయం అందించేందుకు అనుమతి కోసం ఈసీకి కలెక్టర్ లేఖ రాశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం విషయంలోనూ లేఖ రాశారు.

also read :- పార్టీలకు తప్పని రెబల్స్ బెడద.. ఉమ్మడి ఆదిలాబాద్ లో ధిక్కార స్వరాలు.