Telugu News

ఖమ్మం కెమిస్ట్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం..

ఖమ్మం-విజయం న్యూస్

0

ఖమ్మం కెమిస్ట్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం..

(ఖమ్మం-విజయం న్యూస్)

స్థానిక మయూరి సెంటర్, విష్ణు రెసిడెన్సీ ఎదురుగా ఖమ్మం కెమిస్ట్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో, చలివేంద్రం ఏర్పాటు చేయ బడింది. వేసవి కాలంలో బాటసారుల దప్పిక తీర్చే ఈ చలివేంద్రం ను రాధాకృష్ణ మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీనివాస్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో మహేశ్వర రాజారావు, అల్ మాస్ రెడ్డి, సుశీల నాగేశ్వర రావు, బోజెడ్ల చరణ్, విశాల్ ఆనంద్, రవికాంత్ రవి, రాధాకృష్ణ కిషోర్, మాధురి కృష్ణ, సరస్వతి నవీన్, శివ నందా, అరుణ విజయ్ కుమార్, దివ్య సురేష్, వెంకటదుర్గ పూర్ణ, సత్యసాయి కోటేశ్వర రావు, బాలాజి నాగేశ్వర రావు, మారుతి సర్జికల్స్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. మండుటెండల నుండి బాటసారులకు ఉపశమనం కల్గిస్తున్న ఖమ్మం కెమిస్ట్ ఫ్రెండ్స్ ను అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారు