Telugu News

చండ్రుగొండ జడ్పీటీసీ అర్ధనగ్న ప్రదర్శన

** బాధితులకు న్యాయం చేయాలని

0

చండ్రుగొండ జడ్పీటీసీ అర్ధనగ్న ప్రదర్శన
** బాధితులకు న్యాయం చేయాలని
జడ్పిటిసి కొనకండ్ల వెంకట్ రెడ్డి డిమాండ్

(చండ్రుగొండ-విజయం న్యూస్)
చండ్రుగొండ జడ్పీటీసీ అర్థనగ్న చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తక్షణమే న్యాయలని డిమాండ్ చేస్తూ చండ్రుగొండ జడ్పీటీసీ కోనకండ్ల వెంకట్ రెడ్డి డిమాండ్ చేస్తూ ప్రమాద స్థలంలో అర్థనగ్నంగా ఆంధోళన చేపట్టారు. మృతిచెందిన బాధితులకు వెంటనే నష్టపరిహారం అందించాలని,ఆయన డిమాండ్ చేశారు.,

మృతి చెందిన కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని ఆయన మృతుల, బంధువులతో, మృత దేహాలతో కలిసి ఆందోళన చేశారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు నాగా సీతారాములు, ఎడవల్లి కృష్ణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.