Telugu News

అపర చాణిక్యుడు బిపిన్ రావత్.

- డిఎస్పీ రవీంధర్ రెడ్డి ఘన నివాళి..

0

అపర చాణిక్యుడు బిపిన్ రావత్.
– డిఎస్పీ రవీంధర్ రెడ్డి ఘన నివాళి..

(..ఇల్లందు_విజయం న్యూస్)

శత్రువులను ఢీ కొట్టడంలో అద్భుతమైన వ్యూహ రచనలో అపర చాణిక్యుడు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అని ఇల్లెందు డీఎస్పీ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. గగనతలంలో ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చిత్రపటానికి స్థానిక డీఎస్పీ కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా పోరాడే సైనికులు త్యాగం గొప్పదని, వారిచ్చే ధైర్యం ఎంతో గొప్పదని తెలిపారు. దేశ రక్షణ కోసం పోరాడే సైనికులు13మంది ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం దేశ ప్రజలకు తీరని శోకమన్నారు. వారి కుటుంబ సభ్యులకు తీరని లోటని వారి కుటుంబాలకు ప్రఘాడ సానుభూతి వ్యక్తం చేశారు.

also read ;- సంతానం లేని దంపతులు పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

 

please suscribe this channel smiling chaithu