Telugu News

యాదాద్రి లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తులు.

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి సమయం అసన్నమైంది.

0

యాదాద్రి లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తులు.

 

–యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి సమయం అసన్నమైంది.

 

(యాదగిరిగుట్ట విజయం న్యూస్):-

సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకోటికి దర్శనం ఇచ్చారు.ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో యాగ జలాలతో సంప్రోక్షణ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరైయ్యారు.. ఉదయం 9 గంటలకే మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలయాయి.

also read;-యాసంగి ధాన్యం కేంద్ర సర్కార్ కొనాల్సిందే

మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ కేసీఆర్ కుటుంబ స‌మేతంగా స్వయం‌భు‌వుల తొలి పూజలో పాల్గొన్నారు. మ‌ధ్యాహ్నం 12:10 గంట‌ల‌కు ఆల‌య ప్ర‌వేశం జ‌రిగింది. స్వ‌ర్ణ ధ్వ‌జ‌స్తంభ సంద‌ర్శ‌న ప్రారంభించారు.