Telugu News

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క@మీడియా పాయింట్

0

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క@మీడియా పాయింట్

(విజయం న్యూస్):-

* అప్రజాస్వామికంగా- నిబంధనలకు విరుద్ధంగా సభ నడుస్తోంది.

* పాయింట్ ఆఫ్ ఆర్థర్ లెవనెత్తితే స్పీకర్ కనీసం పట్టించుకోలేదు.

* పాయింట్ ఆఫ్ ఆర్థర్ అంశం లెవనెత్తితే స్పీకర్ మర్యాద ఇవ్వరా?

* ఇది చట్ట సభనా? టీఆరెస్ పార్టీ ఆఫీసా?

* మద్దతు ఇచ్చే వాళ్లకు మాత్రమే మైక్ ఇస్తున్నారు.

also read;-ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ : సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి, ఎమ్మెల్యేలు

* సభలో సభ్యులను అవమాణిస్తున్నారు- సభా హక్కులను తుంగలో తొక్కుతున్నారు.

* సభా సంప్రదాయం ఉండదా?…మేము కూడా సభ నడిపాం.

* పాయింట్ ఆఫ్ ఆర్థర్ లెవనెత్తితే సభ్యులను స్పీకర్ అడగాలి.

* సభ దుర్మార్గంగా నడుస్తోంది.

సభ నడుపుతున్న తీరుపై రాష్ట్రపతికి లేఖ రాస్తాను

* సభాపతిని చూసి నేను సగ్గుపడుతున్న.

* ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే మీ ఇల్లు కాదు.

* మేము కూడా గెలిచి వచ్చాము.

* సభ నడిపే తీరు ఇది కాదు.

* దీనికి భాద్యత స్పీకర్- శాసనసభ వ్యవహారాల మంత్రి వహించాలి.