సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర
అన్ని గ్రామాల కంటే నన్ను ఎక్కువ ప్రేమించేది రాఘవా పురం ప్రజలే...
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర
—-అన్ని గ్రామాల కంటే నన్ను ఎక్కువ ప్రేమించేది రాఘవా పురం ప్రజలే…
—-నాకు కూడా ఈ గ్రామం అంటే ఇష్టం..
—-నా రాజకీయ రంగప్రవేశం నాటి నుండి.. నేటి నా ఎదుగుదల వరకు ఈ గ్రామం పాత్ర చాలా ఉన్నది…
(రాఘవా పురం విజయం న్యూస్):-
మధిర నియోజకవర్గం లోని cpi, cpm, TDP ఏ రాజకీయ పార్టీ ప్రజలకైనా పని చేసే బాధ్యత నాకున్నది నాకు ఓటు వేసినా.. ఓటు వేయ కున్నా.. ప్రతి ఒక్కరికీ పని చేసే బాధ్యత నాది. నన్ను పని అడిగే హక్కు అందరికీ ఉన్నది గతంలో నన్ను ఈ ఊరు (రాఘవపురం) వెళ్లొద్దు. అక్కడ మీకు ఓటు వేసే వారుండరు అన్నారు కానీ అక్కడ సమస్యలు తెలుసుకొని వాటిని తీర్చితే ఎవరైనా ప్రేమ చుపిస్తారు అన్నాను అప్పుడు ఇక్కడకు వాస్తే మీరు చెప్పింది ఒక్కటే మా ప్రాంతానికి నీరు అడిగారు అది చేసి చూపించా…
also read :-యాదాద్రి లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు.
నాడు పువ్వాడ నాగేశ్వర రావు కూడా నేను ప్రయత్నం చేసినాను అని నాతో చెప్పినారు వాళ్లకు ఎలాగైనా నీళ్ళు ఇవ్వాలి అన్నారుఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అయ్యే పని కాదు..ఇది కేంద్ర జల సంఘం ద్వారా సమస్యకు పరిష్కారం చూపి నీళ్ళు ఇవ్వడం జరిగింది నాడు కొదుమురులో చెప్పిన మాట కొదుమురు వందనం లిఫ్ట్ ఇరగేషన్ ప్రాజెక్ట్ పేరుతో నీళ్ళు ఇచ్చిన…
also read :-కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే రద్దు చేయాలి.
నాడు దూషించిన రాఘవపురం గ్రామస్తులు నేడు పూలు చల్లి ఆహ్వానం పలికారు.నాడు గ్రామాల్లోకి వద్దు అన్న వారే ఈరోజు ఎదురేగి స్వాగతం పలికారు.మీ ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇప్పుడ మీరు చెప్పిన సమస్యలను కూడా తప్పకుండా తీరుచుతా రాఘపురం చెరువును మినీ ట్యాంకుబండ్ గా అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తా
గ్రామపంచాయతీ బిల్డింగ్ మంజూరు చేయిస్తాను. త్వరలోనే శంకుస్థాపన చేద్దాము