Telugu News

సిఎం కెసిఆర్ కు విశ్రాంతి అవసరం

యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడి

0

సిఎం కెసిఆర్ కు విశ్రాంతి అవసరం

యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడి

(హైదరాబాద్:విజయం న్యూస్):-

👉సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది
👉కొంచెం నీరసంగా ఉన్నారు
👉మూడు గంటల విశ్రాంతి తర్వాత డిశ్చార్జీ చేస్తాం
👉ఆస్పత్రిలో సీఎం కేసీఆర్ కు పూర్తయిన వైద్య పరీక్షలు
👉విశ్రాంతి తీసుకున్న తర్వాత ప్రగతి భవన్ కు వెళ్లనున్న సీఎం కేసీఆర్ కేసీఆర్
👉వైద్య పరీక్షల నిమిత్తం
ఆసుపత్రికి తీసుకు వచ్చామని డాక్టర్ ప్రమోద్ తెలిపారు

also read;-చేనేతపై జీరో జీఎస్టీ అయ్యేలా కృషి చేయాలని నామాకు రమణ విజ్జప్తి

👉గుండె సంబంధిత సమస్యలు లేవు.అన్ని పరీక్షలు నార్మల్ గా ఉన్నాయి. కేసీఆర్ కు ఎలాంటి బ్లాక్ లేవు
👉కెసిఆర్ కు వయసుతోపాటు వచ్చే స్పాండిలైసిస్ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఉన్నాయి
👉ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాం
👉బీపి, మధుమేహం అదుపులో పెట్టుకోవాలని సలహా ఇచ్చాం
👉వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించాం
👉కేసీఆర్ రెండు రోజులుగా అలసిపోయినట్లు చెప్పారు
యశోద ఆస్పత్రి డాక్టర్ ఎంవీ రావు వెల్లడి