బ్రేకింగ్…
👉 కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం కేసీఆర్ భేటి
👉 సీఎం కేసీఆర్ వెంట టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు, టీఆర్ఎస్ ఎంపీల బృందం
👉 కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు టీఆర్ఎస్ ఎంపీలను పరిచయం చేసిన సీఎం కేసీఆర్
👉 పీయూష్ గోయల్ ను శాలువా తో సన్మానించిన ఎంపీ నామ
👉 తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి తో సుదీర్ఘ చర్చ.. కొనుగోలు చేయాలని కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కొనుగోలు చేసేందుకు కృషి చేస్తామని హామినిచ్చిన కేంద్రమంత్రి
👉 ఈ భేటీలో ఎంపీలు సురేష్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబి పాటిల్, వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, సివిల్ సప్లై అధికారులున్నారు.