Telugu News

లబ్ధిదారులకు CMRF చెక్కులు అందజేసిన : ఎమ్మెల్యే సండ్ర.

కల్లూరు /సత్తుపల్లి-విజయంన్యూస్

0

లబ్ధిదారులకు CMRF చెక్కులు అందజేసిన : ఎమ్మెల్యే సండ్ర
(కల్లూరు /సత్తుపల్లి-విజయంన్యూస్) :-

కల్లూరు మండలానికి చెందిన ఐదుగురు *లబ్ధిదారులకు మంజూముఖ్యమంత్రి సహయనిది (CMRF) రూ,, 1, 56,000/- (ఒక లక్ష యాభై ఆరు వేల రూపాయల విలువైన) చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేతులమీదుగా అందజేశారు. ఐదు మండలాల్లోని 30 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ,, 18, 57,900/- (పద్దెనిమిది లక్షల యాబై ఏడూ వేల తొమ్మిది వందల రూ,,ల) విలువైన చెక్కులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాదె సత్యం, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, చల్లగుళ్ళ వెంకటేశ్వరరావు, దొడ్డా శంకర్ రావు, గొర్ల సంజీవరెడ్డి, చల్లగుళ్ళ కృష్ణయ్య, మరియు టిఆర్ఎస్ మండల అద్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, కనగాల వెంకట్రావు, రెడ్డే0 వీరమోహన్ రెడ్డి, మండల సెక్రెటరీ లు కొరకొప్పు ప్రసాద్, దుగ్గిదేవర వెంకటలాల్, వల్లభనేని పవన్ , సోషల్ మీడియా అధ్యక్షులు ch. కిరణ్, వినుకొండ వెంకటేశ్వర్లు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

also read :- సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత.