Telugu News

గట్టుసింగారంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం

ఇంటింటికి తిరిగి ఓటు అభ్యర్థించిన కాంగ్రెస్ నేతలు

0

గట్టుసింగారంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం

== ఇంటింటికి తిరిగి ఓటు అభ్యర్థించిన కాంగ్రెస్ నేతలు

(కూసుమంచి -విజయం న్యూస్)

కూసుమంచి మండలంలోని గట్టుసింగారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ రామ సహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ గట్టుసింగారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డి గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు