Telugu News

నేలకొండపల్లి పట్టణంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం

హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రచారం చేసిన నేతలు

0

*నేలకొండపల్లి పట్టణంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం

== హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రచారం చేసిన నేతలు

(నేలకొండపల్లి -విజయం న్యూస్)

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రాఘరాంరెడ్డి  విజయాన్ని కాంక్షిస్తూ నేలకొండపల్లి పట్టణంలో ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ విస్తృతంగా ప్రచారం చేస్తూ రాహుల్ గాంధీని ప్రధానిమంత్రిని చేయాలని కోరారు..ఈ కార్యక్రమంలో పగిడికత్తుల సుదర్శన్, సోమనబోయిన సాయి నవీన్ యాదవ్,కోడిరెక్కల వినోద్,కోడి రెక్కల శ్రీకాంత్,మామిడి శీను, కుమ్మరి కుంట్ల మోహన్,నంద్యాల కార్తీక్, కడియాల నరేష్,ఆదిత్య చారి,సమ్మెట శివ గణేష్,రోషన్, జర్రిపోతుల బాబి, తదితరులు పాల్గొన్నారు

ఇది కూడా చదవండి:- మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..