Telugu News

అయితం వెంకటేశ్వర్లుకి నివాళ్ళు అర్పించినా కాంగ్రెస్ నేతలు

అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క  ఘన నివాళి

0
అయితం వెంకటేశ్వర్లుకి నివాళ్ళు అర్పించినా కాంగ్రెస్ నేతలు
** అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క  ఘన నివాళి
(ఖమ్మం-విజయం న్యూస్)
 సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు పెద్దలు పూజ్యు లు ఐతం వెంకటేశ్వర్లు ఖమ్మంలో  తుదిశ్వాస విడువగా సమాచారం అందుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సతిమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్  మల్లు నందిని విక్రమార్క,  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,  టిపిసిసి నెంబర్, ఖమ్మం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి జావిద్ తెలంగాణ రాష్ట్ర పీసీసీ మెంబర్ రాయల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ కన్వీనర్ దాసరి దానియేలు, వైరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దారా బాలరాజు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ణాటి రామారావు, నిడమానూరి వంశీ, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్,  భట్టి విక్రమార్క  వ్యక్తిగత సహాయకులు రంగారెడ్డి తదితరులు పాల్గొని  పార్థివదేహానికి నివాళులు అర్పించారు.