కాంగ్రెస్ లో చేరిన ‘పాలేరు’ ఉద్యమనేత
== ఢిల్లీలో ఆయనతో కలిసి పార్టీలో చేరిన నాయకుడు
(పెండ్ర అంజయ్య)
ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 5(విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఎవరు లేకపోయిన.. పార్టీ లేకపోయిన..పదిమంది కార్యకర్తలను వెంటేసుకుని ఒంటరి ప్రయాణం చేస్తూ ఉద్యమాన్ని ఎగిసిపడే విధంగా చేసిన ఉద్యమనాయకుడు..అక్రమ కేసులు బనాయిస్తున్నా..అడ్డగోలుగా అరెస్టులు చేస్తున్న.. అక్రమంగా పోలీస్ ఠాణాలో బందీ చేసినప్పటికి వెనుదిరగక ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాటి పోరాట యోదుడు.. పాలేరు నియోజకవర్గానికే ఉద్యమకీలకపాత్రదారి తెలంగాణ ఇచ్చిన పార్టీలో చేరారు.. నాడు ఎవరు లేని సమయంలో తినితనక పోరు యాత్ర చేసిన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఢిల్లీకి బోయి పార్టీ అధినేతతో కలిసి ఓ పార్టీనే విలీనం చేశారు. ఇంతకు ఆయనేవ్వరు..? చదవాలని ఉందా..? అయితే చదవండి..?
వివరాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..?
ఇది క్లిక్ చేయండి చదవండి: కాంగ్రెస్ లో చేరిన పాలేరు నియోజకవర్గ నేత ఎవరు..?