Telugu News

మృతి చెందిన కుటుంబా న్నీ పరామర్శిస్తున్నసంభాని చంద్రశేఖర్

మృతి చెందిన కుటుంబానికి పరామర్శ

0

మృతి చెందిన కుటుంబా న్నీ పరామర్శిస్తున్న సంభాని చంద్రశేఖర్

( తిరుమలాయపాలెం- విజయం న్యూస్)
తిరుమలాయపాలెం మండల పరిధిలోని చంద్రుతండా గ్రామానికి చెందిన భద్రునాయక్ కుమారుడు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పాపాలాల్ ఇటివల కన్నుమూశారు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి .వారి కుటుంబ సభ్యులను వారి కుమారులను టిపిసిసి ఉపాధ్యక్షులు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పరామర్శించారు ఆయనకు పాలేరు నియోజకవర్గంతో మంచి అనుబంధం ఉంది వెంట జిల్లా జిల్లా కాంగ్రెస్ నాయకులు బెల్లం శ్రీనివాస్ బాధవత్ సైదులు నాయక్ షేక్.కరీం జోగులపాడు సర్పంచ్ లింగన్న సమ్మయ్య. బాలు సుదర్శన్ తదితరులు ఉన్నారు