Telugu News

గండ్ర దంపతులకు కరోన పాజిటివ్

గండ్ర దంపతులకు కరోన పాజిటివ్

0

గండ్ర దంపతులకు కరోన పాజిటివ్

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కి, వారి సతీమణి వరంగల్ జడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతికి కరోనా పాజిటివ్.

గత కొద్దిరోజుల నుండి భూపాలపల్లి జిల్లాలో విస్తృతంగా పర్యటించడం వలన జ్వరం రావడంతో పరీక్షించుకోగా కొవిడ్ గా నిర్ధరాణ అయింది.
భూపాలపల్లి నియోజకవర్గంలో తమతో కలిసిన కార్యకర్తలు టెస్టులు చేయించుకోవలసిందిగా ,పాజిటివ్ వచ్చిన వారు హోం క్వరెంటిన్ లో ఉండి డాక్టర్ల సలహా మేరకు మందులు వాడి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా గండ్ర దంపతులు కార్యకర్తలను కోరారు