Telugu News

మండలి టిఆర్ఎస్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు…

అసెంబ్లీలో మండలి రిటర్నింగ్ ఆఫీసర్ తో భేటీ అయిన కాంగ్రెస్ ముఖ్య నేతలు...

0

మండలి టిఆర్ఎస్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు…

◆ అసెంబ్లీలో మండలి రిటర్నింగ్ ఆఫీసర్ తో భేటీ అయిన కాంగ్రెస్ ముఖ్య నేతలు…

( విజయం న్యూస్) :-

◆ మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి పై ఫిర్యాదు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టి.పీసీసి సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు సంభాని చంద్రశేఖర్ దామోదర్ రెడ్డి మాజీమంత్రి షబ్బీర్ అలీ తదితరులు…

◆ వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలని ఫిర్యాదు…

◆ ఐఏఎస్ గా పలు అవినీతి ఆరోపణలు, విచారణ సంస్థల విచారణలు,కోర్ట్ ధిక్కార కేసులు ఉన్నాయంటూ కాంగ్రెస్ ఫిర్యాదు…

also read :-బ్యాంకు అధికారులమంటూ రూ.3కోట్లు కాజేసిన ముఠా అరెస్టు.